ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి

ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి

సత్యసాయి: పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం గ్రామంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం పరిశీలించారు. జలజీవన పథకం కార్యక్రమంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ట్యాంక్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును మంత్రి ఆదేశించారు.