అందెశ్రీ కుటుంబానికి సీఎం సతీమణి పరామర్శ

అందెశ్రీ కుటుంబానికి సీఎం సతీమణి పరామర్శ

తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ ఇటీవల మరణించగా, ఆయన కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి తాజాగా పరామర్శించారు. ఆమె వెంట కూతురు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా, అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని గీతా రెడ్డి భరోసా ఇచ్చారు.