ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి: మాజీ మంత్రి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి: మాజీ మంత్రి

సూర్యాపేట: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.