'రైతన్నల ముఖాల్లో ఆనందమే ప్రభుత్వ లక్ష్యం'

'రైతన్నల ముఖాల్లో ఆనందమే ప్రభుత్వ లక్ష్యం'

AP: రైతన్నల ముఖాల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. అర్హులైన రైతులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమ కావాలని, ఆ బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. ఇనాం భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా న్యాయం జరుగుతుందని తెలిపారు.