గొర్రెల కాపరి అనుమానాస్పద మృతి

ప్రకాశం: చీరాల మండలం కొత్తపాలెంలో మర్రికట్ట గ్రామానికి చెందిన ఏసయ్య అనే గొర్రెల కాపరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గొర్రెలను మేపేందుకు కొత్తపాలెంకు వచ్చిన ఏసయ్య చెట్టుకు వేలాడుతూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఉన్నట్లు కుటుంబ సభ్యుల మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.