నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

NLR: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 7 మంది పేదలకు రూ. 21 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక స్థోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక సంజీవినిలా నిలుస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అర్హులైన ప్రతి ఒక్కరికీ నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.