VIDEO: అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మురికి నీటిలో నిరసన

VIDEO: అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మురికి నీటిలో నిరసన

KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పారిశుద్ధ్యం పనులకు నిధులు మంజూరు చేసినా, పనులు జరగకుండా జనసేన నాయకులలో కొంతమంది అభివృద్ధిని అడ్డుకున్నారని గోకివాడ ప్రజలు మురికి నీటిలో నిరసన చేపట్టారు. వాడుక నీరు బయటకు పోక, మురికి నీరు చేరి దోమల బారిన పడి అనారోగ్యం గురవుతున్నామన్నారు. 48 గంటల్లో సమస్య పరిష్కరించకపోతే గ్రామ పంచాయతీ ఎదుట అమర నిరాహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు.