మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
TG: మణుగూరు BRS పార్టీ ఆఫీసుపై దాడి నేపథ్యంలో మాజీ MLA రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. పార్టీ ఆఫీస్ డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి. పట్టదారుల దగ్గర మేం స్థలం కొనుగోలు చేశాం. మా ఆఫీస్‌ను బలవంతంగా లాక్కున్నారు. DMFT నిధులపై ప్రశ్నించామని దాడులు చేశారు' అంటూ మండిపడ్డారు.