రేపు చెక్కులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

రేపు చెక్కులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

NGKL: బల్మూరు మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను రేపు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. అచ్చంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.