VIDEO: నేటికీ చెక్కుచెదరని బౌద్ధ కట్టడాలు.. దారేది!

VIDEO: నేటికీ చెక్కుచెదరని బౌద్ధ కట్టడాలు.. దారేది!

NTR: వీరులపాడు మండలం అల్లూరులో దశాబ్దాల నాటి చారిత్రక బౌద్ధ కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్ తరాలకు వాటి ప్రాధాన్యం తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. అలాగే బౌద్ధ కట్టడాల వరకు సులభంగా చేరేందుకు ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.