స్పెషల్ గ్రీవెన్స్‌లో పాల్గొన్న ఆర్డీఓ

స్పెషల్ గ్రీవెన్స్‌లో పాల్గొన్న ఆర్డీఓ

బాపట్ల: అద్దంకిలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ  చంద్రశేఖర్ పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలపై వచ్చిన అర్జీలను అధికారులకు బదిలాయించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆర్డీఓ చంద్రశేఖర్ ఆదేశించారు.