అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP నిరసన ర్యాలీ.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం
➦ ఈనెల 13 నుంచి 25వ తేదీ వరకు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు
➦ నేడు జిల్లాలో 8,086 మందికి సామూహిక గృహప్రవేశాలు
➦ ఈ నెల 23న పుట్టపర్తికి రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము