విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

SKLM: సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం జెడ్పీ ఉన్నతపాఠశాల పూర్వ విద్యార్థి ఆరంగి శరత్ కుమార్ శుక్రవారం 10వ తరగతి పరీక్ష వ్రాయబోతున్న 72మంది విధ్యార్ధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పరీక్షకు కావలసిన రైటింగ్ పాడ్, స్కేలు,పెన్నులు, పెన్సిలు, షార్పనర్, ఎరైజర్ మొదలగు 9 వస్తువులతో కూడిన కిట్లు 72 మంది విద్యార్థులకు హెచ్ఎం కోత చైతన్య చేతులమీదుగా పంపిణీ చేశారు.