పిస్తా హౌస్ హోటల్‌ను ప్రారంభించిన మంత్రి
HYD: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెల్లాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ హోటల్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్లోని అన్ని విభాగాలను పరిశీలించారు. నాణ్యమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు సూచించారు. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.