VIDEO: 'మీతో పండగ చేసుకోవడం ఆనందంగా ఉంది'

VIDEO: 'మీతో పండగ చేసుకోవడం ఆనందంగా ఉంది'

ELR: దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వేణుగోపాలస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఎంపీ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తమ నియోజకవర్గానికి, ఈ రోజు రావటం చాలా ఆనందంగా ఉందని ఎంపీ అన్నారు.