అరే టైరోజీ.. శంకర్ యాదవ్ చురకలు
HYD: GHMC డీలిమిటేషన్‌తో కాంగ్రెస్, MIMకు లాభం జరుగుతుందని బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ అన్నారు. ఈ సమయంలో MIM నేతలు అడ్డుచెప్పగా.. అరే టైరోజీ అంటూ చురకలు వేశారు. డీలిమిటేషన్ మేయర్‌కు కూడా తెలియక పోవడం బాధకరమన్నారు. గోషామహల్‌లో ఎగ్జిబిషన్ డివిజను కొత్తగా తీసుకొచ్చారని. అక్కడ జనాభా ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.