మాలకొండ ఆలయ వేలం పాట రేపే

మాలకొండ ఆలయ వేలం పాట  రేపే

NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన వేలం పాట ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఏడాది పాటు సేకరించిన చీరలు అమ్మకానికి వేలం జరుగుతుందన్నారు. ఇంతకు ముందు నాలుగు సార్లు వాయిదా పడిన ఈ వేలం పాటను ఇప్పుడు ఐదోసారి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారుని ఆయన పేర్కొన్నారు.