VIDEO: బస్ డిపో ఎదుట మహిళా కండక్టర్ ఆవేదన
హన్మకొండలోని బస్ డిపో ఎదుట మహిళా కండక్టర్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ.. 'మీరు తెచ్చిన ఫ్రీ బస్సు పథకాన్ని మా భుజాలపై మోసాం, ఎన్నో ఇబ్బందులు పడి పథకాన్ని సక్సెస్ చేశాం'. అలాంటి మమ్మల్ని ఇప్పుడు రోడ్డున పడేస్తారా..?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.