కూల్చివేతల్లో ఉద్రిక్తత.. అధికారులపై దాడికి యత్నం

కూల్చివేతల్లో ఉద్రిక్తత.. అధికారులపై దాడికి యత్నం

HYD: సికింద్రాబాద్ మోండా మార్కెట్ కూల్చివేతల్లో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. షాపులు కూల్చివేయడంపై వ్యాపారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, జేసీబీలను అడ్డుకుని దాడికి యత్నించారు. దీంతో  GHMC సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దీనిపై వ్యాపారులు నిరసిస్తు పోలీస్ స్టేషన్‌ని ముట్టడించి ఆందోళనకు దిగారు.