ఎందరో త్యాగాల వల్ల స్వాతంత్య్రం వచ్చింది

ఎందరో త్యాగాల వల్ల స్వాతంత్య్రం వచ్చింది

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో మున్సిపల్ ఛైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల వల్ల మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు.