VIDEO: ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రారంభం

VIDEO: ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రారంభం

AKP: పాయకరావుపేట మండలం కుమార పురంలో కుమార ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో శివలింగం ప్రతిష్ట, కలశ స్థాపన మహా కుంభాభిషేకం జరిపించారు. గ్రామ పెద్దలు దాతలు సాయంతో ఆలయాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు శివలింగాన్ని సందర్శించి విశేష పూజలు నిర్వహించారు.