ఆనందపురంలో ఎయిడ్స్ డే అవగాహన కార్యక్రమం

ఆనందపురంలో ఎయిడ్స్ డే అవగాహన కార్యక్రమం

VSP: ఆనందపురం, వేములవలస కూడలి ఆర్ఎంపీ జోనల్ ఆఫీస్ నందు ప్రపంచ ఎయిడ్స్ డే ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్ర  గ్రామీణ వైద్యుల సంఘం, కారుణ్య క్యాన్సర్ ఎయిడ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేతి కరపత్రాలు పంపిణీ చేశారు. భారీ వాహనదారులకు అవగాహన కల్పించారు.