VIDEO: 'ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఇంటి పన్ను వసూలు చేస్తాం'
ASF: తిర్యాణి మండలంలో ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఇంటి పన్ను వసూలు చేస్తామని MPO ప్రశాంత్ తెలిపారు. బుధవారం మాట్లాడుతూ మొత్తం 30 లక్షల రూపాయల డిమాండ్‌కు గానూ, ఇప్పటి వరకు రూ. 18 లక్షల (54%) వసూలయ్యాయని పేర్కొన్నారు. మార్చి 31లోపు మిగిలిన బకాయిలను కూడా వసూలు చేసేందుకు పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వివరించారు.