VIDEO: ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

VIDEO: ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

ASR: ఉమ్మడి అల్లూరిలో గురువారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 86 మంది దూరంగా ఉన్నారని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ పేర్కొన్నారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44, పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.