వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు కొనసాగుతున్న RTC కార్మికుల సమ్మె
★ దుగ్గొండిలో రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
★ జనగామలో బస్సు నడపొదంటూ పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికుడు
★ గణపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన MLA గండ్ర సత్యనారాయణరావు