VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం
ELR: చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని పామెయిల్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ద్విచక్ర వాహన దారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కామవరపుకోట మండలం దొండపాటివారి గూడెం గ్రామానికి చెందిన తాడిగడప రాజారావు, జ్యోతిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు