టీడీపీ పార్లమెంటరీ విస్తృతస్థాయి కమిటీ సమావేశం

టీడీపీ పార్లమెంటరీ విస్తృతస్థాయి కమిటీ సమావేశం

చిత్తూరులో పార్లమెంటరీ, అనుబంధ, సాధికార కమిటీల టీడీపీ పార్లమెంటు విస్తృతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. పార్టీ పరిశీలకులు(త్రిమెన్ కమిటీ సభ్యులు) మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంబించారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాణిక్యరావుతో పాటు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తదితరులు హాజరయ్యారు.