వృద్ధురాలికి భరోసానిచ్చిన మున్సిపల్ కమిషనర్

వృద్ధురాలికి భరోసానిచ్చిన మున్సిపల్ కమిషనర్

W.G: తాడేపల్లిగూడెం టిడ్కో గృహ సముదాయంలో ఉంటున్న రాయపాటి లక్ష్మి(48) గత కొంతకాలం క్రితం మంచాన పడ్డారు. పలుమార్లు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా రాకపోవడంతో ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి విన్నవించారు. దీంతో స్పందించిన కమిషనర్ ఏసుబాబు బుధవారం ఆమె నివాసానికి స్వయంగా వెళ్లి పింఛన్ వచ్చేలా చూస్తానని భరోసానిచ్చారు.