VIDEO: కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం: జిల్లా కలెక్టర్ రాజాబాబును గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి లేవనెత్తిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రాజాబాబు, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.