డ్రంకెన్ డ్రైవ్‌లో 20 మందికి జరిమానా

డ్రంకెన్ డ్రైవ్‌లో 20 మందికి జరిమానా

TPT: మద్యం తాగి వాహనాలు నడిపిన 20 మందికి రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి గ్రంధి శ్రీనివాస్ తీర్పు చెప్పారు. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.