నూతన ఎస్పీ శబరిష్‌కు ట్రైబల్ జర్నలిస్టుల సన్మానం
MHBD: జిల్లా నూతన SP శబరిష్‌ను ఇవాళ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (TWJA) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘన్మానం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు, SPతో ఆదివాసీ ప్రాంతాల్లో జర్నలిస్టుల భద్రత, సమాచార పారదర్శకతపై చర్చించగా.. పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఎస్పీ హామీ ఇచ్చారు. TWJA రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.