MPTC, ZPTC ఎన్నికలపై కీలక అప్‌డేట్!

MPTC, ZPTC ఎన్నికలపై కీలక అప్‌డేట్!

TG: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. MPTC, ZPTC ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో MAYలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, గతేడాది జూన్‌తో ZPTC, MPTCల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.