నర్సాపూర్ రోడ్డు పరిస్థితి ఇదీ..!

నర్సాపూర్ రోడ్డు పరిస్థితి ఇదీ..!

VKB: ధారూర్ మండల పరిధిలోని నర్సాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా మారింది. గుంతలు, చెదిరిపోయిన రోడ్డు వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కూడా సకాలంలో చేరుకోలేకపోతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పాలకులు స్పందించి, వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.