సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

SRD: ఖేడ్ నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంపీ సురేష్ శెట్కార్ ఖేడ్‌లోని తన నివాసంలో పంపిణీ చేశారు. కల్హేరు మండలం మార్ది గ్రామానికి చెందిన రాములుకు రూ. 60వేలు, కొండాపూర్ సమాధాన కు 25,500, అంత్వార్ తులసమ్మకు రూ రూ.35,500, భీమ్రా నాగభూషణం 24వేలు, రానాపూర్ కు చెందిన శ్రీకాంత్ కు రూ. 12వేలు చెక్కులు అందజేశారు.