బ్రాహ్మణపల్లి గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నిక
BHNG: బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం గ్రామ బీఆర్‌ఎస్ నాయకుల ఆద్వర్యంలో సమావేశం నిర్వహించి గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండి మధు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కొలను భాస్కర్‌రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.