VIDEO: ఉత్తమ పాఠశాలగా హాసన్ పర్తి బాలికల పాఠశాల

VIDEO: ఉత్తమ పాఠశాలగా హాసన్ పర్తి బాలికల పాఠశాల

HNK: హాసన్ పర్తి మండల కేంద్రంలో బాలికల పాఠశాల పీఎం శ్రీలో ఉత్తమ పాఠశాలగా ఎంపికవడం హర్షనీయమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించి, బాక్సింగ్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించిన విద్యార్థిని వైష్ణవిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుమాదేవి, ఎంఈవో శ్రీనివాసరెడ్డి, సీఐ చేరాలు, పాల్గొన్నారు.