VIDEO: అక్రమ పాఠ్యపుస్తకాల విక్రయాలపై నిరసన

VIDEO: అక్రమ పాఠ్యపుస్తకాల విక్రయాలపై నిరసన

MHBD: నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న మహబూబాబాద్ ఏకశిలా, చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంధసిరి జ్యోతి బసు, పట్ల మధు, ఉపాధ్యక్షుడు సింహాద్రి, నేతలు వీరేందర్, పవన్, వంశీ, వరుణ్ పాల్గొన్నారు.