రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణపై కలెక్టర్ సమీక్ష
TPT: తిరుపతిలో రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, భూ సమస్యలపై కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను సమీక్షించి వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.