'అంబటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'

'అంబటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'

GNTR: గుంటూరు అభివృద్ధిపై మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అవగాహన లేదని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డేగల ప్రభాకరరావు సోమవారం ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు తట్ట మట్టి వేయలేని వైసీపీ నాయకులు,ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని విమర్శించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.