VEDIO: 267 మందికి టీడీఆర్ బాండ్లు పంపిణీ

VEDIO: 267 మందికి టీడీఆర్ బాండ్లు పంపిణీ

TPT: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన 267 మందికి టీడీఆర్ బాండ్లను పంపిణీ చేశామని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు బుధవారం కమిషనర్ టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న వారిని గుర్తించామని పేర్కొన్నారు.