వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరిక

వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరిక

NLR: కావలి పట్టణానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రముఖ రియల్టర్ జనిగర్ల మహేంద్ర యాదవ్, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ తోట శ్రీహరి, 3వ వార్డు మాజీ కౌన్సిలర్ సమాధి రవి, పల్లపు కొండలు, కస్య మల్లికార్జున, మామిడాల మధుమోహన్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.