VIDEO: కసాపురం ఆలయానికి పోటెత్తిన భక్తాదులు
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలోని స్వామి వారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సింధూరం, తులసి, ఆకు పూజలు నిర్వహించారు.