చంద్రబాబుపై కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమే: ఎమ్మెల్యే

GNTR: గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి ఏడాదైన సందర్భంగా సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దురుద్దేశంతో జగన్ కేసులు పెట్టి నిరంకుశంగా 53 రోజులు టీడీపీ అధినేతను జైల్లో పెట్టినా తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ప్రజల మద్దతుతో చంద్రబాబు మళ్లీ గెలిపించారని చెప్పారు.