‘నవోదయం’లో గ్రామాలు సారా రహితంగా మారాయి
PPM: ప్రభుత్వం నాటుసారా మహమ్మారిని పూర్తిగా నాశనం చేయాలని ‘నవోదయం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో సారా నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ‘నవోదయం’లో చాలా గ్రామాలు సారా రహితంగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో నిఘా పెంచి విక్రయాలు జరగకుండా చూస్తాం. ఇప్పటికే చాలావరకు నియంత్రించగలిగాం అని అబ్కారీ అధికారులు తెలిపారు.