వేడెక్కుతున్న ఉమ్మడి వరంగల్ రాజకీయాలు

WGL: ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పార్టీలో వివాదాలు వేడెక్కి, రాష్ట్ర అధ్యక్షుడు వరకు చేరాయి. మళ్లీ ఇప్పుడు MLA నాయిని vs మంత్రి కొండా సురేఖ, ప్రస్తుత MLA కడియం శ్రీహరి vs BRS మాజీ MLA రాజయ్య మధ్య వర్గ పోరు బీభత్సంగా సాగుతోంది. ఈ వివాదాల ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడనుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.