ఉప్పల్ పెద్ద మార్కెట్లో కూరగాయల రేట్లు ఇవే..!

HYD: ఉప్పల్ పెద్ద మార్కెట్లో కూరగాయల రేట్లు ఇలా ఉన్నాయి. కిలో టమాట- రూ.20, క్యాప్సికం రూ.60, కాకరకాయ రూ.60, బెండకాయ రూ.60, ఆలుగడ్డ రూ. 40, వంకాయ రూ.40, దోసకాయ రూ.40గా ఉన్నాయి. వేసవి నేపథ్యంలో కూరగాయలపై ఎండ పడకుండా టార్పలిన్ కవర్లతో టెంట్లు మాదిరి ఏర్పాటు చేశారు. కూరగాయల రేట్లు కొద్ది రోజులుగా సాధారణంగానే కొనసాగుతున్నాయి.