శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

JN: వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణమహోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఎమ్మెల్యే అన్నారు.