ధర్మవరంలో సైకో వీరంగం

ధర్మవరంలో సైకో వీరంగం

ATP: ధర్మవరంలో బుధవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఉదయం 7.30 గంటల సమయంలో పట్టణంలోని గాంధీనగర్ వీధిలో ఒక వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. స్థానికంగా ఉన్న ఇళ్ల గేట్‌లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశాడు. స్థానికులు వెంటనే 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేసారు.