VIDEO: ORS ప్యాకెట్లను అందించిన వైద్య సిబ్బంది

VIDEO: ORS ప్యాకెట్లను అందించిన వైద్య సిబ్బంది

NLR: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ORS ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద స్థానిక ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రజలకు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా ఈ ప్యాకెట్లను ఉచితంగా అందజేస్తున్నామని ఆర్డీవో పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.