తల్లి కుమారుల ఆత్మహత్య వివరాలు వెల్లడించిన ఎస్సై

SRD: నిజాంపేట మండలం మునిగేపల్లికి చెందిన తల్లి కుమారులు నిజాంసాగర్ ప్రాజెక్టులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిదిందే. ఆత్మహత్యకు గల కారణాలను ఎస్సై శివకుమార్ శుక్రవారం వెల్లడించారు. భర్త సాయిలు అప్పుల పాలై నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మనస్థాపానికి గురైన భార్య ప్రమీల (30) కుమారుడు అక్షయ్ (8) ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.